రెబ్బెన రూరల్ : మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ సరస్వతీ పతాకాన్ని ఆవిష్కరించారు. హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, సూపర్‌వైజర్ లక్ష్మీ, సుధాకర్‌లు ఎఎన్‌ంలు ప్రమీల, ఉమాదేవి, లలిత రాజేశ్వరీలు పాల్గొన్నారు
No comments:
Post a Comment