Wednesday, 19 August 2015

నవేగాం లో పారిశ్యుద్ధం కార్యక్రమం

నవేగాం లో పారిశ్యుద్ధం కార్యక్రమం




అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం అన్నారు. 17నుండి జరుగుతున్న గ్రామ జ్యోతిలో భాగంగా  రెబ్బెన మండలంలోని నవేగాంలోని జడ్పీఎస్ఎస్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా నవేగాంలో  యువత ఎక్కువగా ఉందని, చాలా ఉత్సాహంతో సహకరించాలని  ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం అన్నారు, ఈ కార్యాక్రమంలో పాటశాల చైర్మన్ అక్కేనపల్లి సుబాష్, గ్రామంలోని యువత, ప్రజలు  పాల్గొన్నారు.


No comments:

Post a Comment