Friday, 7 August 2015

తల్లిపాల వారోత్సవాలు

రెబ్బెన  : మండలంలోని తక్కెనపల్లి గ్రామంలోని రోడ్లపాడు అంగన్‌వాడీ పాఠశాలలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్‌ లక్ష్మీ మాట్లాడుతూ తల్లిపాల పౌష్టిక లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు భారతి , పద్మ, గౌరు ఇంద్ర, ఏఎన్‌ఎం విజయలక్ష్మీ, గ్రామస్తులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment