Monday, 10 August 2015

గోలేటి టౌన్ షిప్ లో ఆయుర్వేద వైద్య శిభిరం


పారిశ్రామిక ప్రాంతమైన రెబ్బెన లోని  గోలేటి టౌన్ షిప్ లో సోమవారం ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించారు, వైద్యుడు మహర్షీ రోగులకు వైద్య సేవలు చేసి మందులు పంపిణి చేశారు, ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

No comments:

Post a Comment