రెబ్బెన మండలంలోని గోలేటి శివారు ప్రాంతలోని అక్రమమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను రెబ్బెన మండల తహసీల్దార్ రమేష్ బాబు పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, జెసిబి ను పట్టుకున్నట్లు,పట్టుకున్న ట్రాక్టర్లకు జరిమాన విధించిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు.
No comments:
Post a Comment