Saturday, 8 August 2015

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌


రెబ్బెన : రెబ్బెన పోలీసుస్టేషన్‌ పరిధిలో నిర్వహించిన పెట్రోలింగ్‌ భాగంగా ఎఎస్సై ఎండీ మిరాజోద్దీన్‌, సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుండగా ఉదయం రెబ్బెన మండలంలోని రైల్వే గేట్‌ సమీపంలో సింగల్‌ గూడకు చెందిన అజ్మీరరాజు 20 లీటర్ల గుడుంబాతో పట్టుబడ్డారు. రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎఎస్సై తెలిపారు. 

No comments:

Post a Comment