Friday, 14 August 2015

14-08-2015

తుంగేడలో వైద్య శిభిరం 

రెబ్బెన మండలంలోని తుంగెడలో డాక్టర్‌ సరస్వతి ఆధ్వర్యంలో వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో గ్రామం లోని ప్రజలకు టైఫాయుడ్ మరియు మలేరియ  వైద్య  పరిక్షలు నిర్వహించారు, ఇందులో  14 మందికి మూత్ర,రక్త పరిక్షలు నిర్వహించగా అందులో ప్రవీణ్, శ్రీను,కమలాకర్,పావని,తులసి,ఆశ మందికి మలేరియాను నిర్ధారించారు వారికి మందులను పంపిణి చేశారు, గ్రామా ప్రజలకు వర్షాకాలం కావడం వాళ్ళ త్రాగే నీరు వేడి చేసుకొని త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచిచారు,

No comments:

Post a Comment