రెబ్బెన మండలంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామపంచాయితి సెక్రటరీ రవీందర్కి వినతీ పత్రాన్ని అందజేశారు,ఈసందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బొంగు నర్సింగారావు మాట్లడుతూ ఆటో స్టాండ్ ఆవరణలో మొత్తం బురదమయంగ మారిందని, ఆటోలను నడపడానికి వీలులేకుండా వుందని, చెత్తాచెదారం పేరుకు పోయి ఈగలు,దోమలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆటో స్టాండ్ కు రావడానికే తీవ్రఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు, వెంటనే మొరం పోయించి పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు. ఈ వినతీ పత్రాన్ని మోడెం రాజ గౌడ్, జీ,రమనయ్య, కోత్వం శ్రీనివాస్, ఆర్,శంకర్, ఈ,మహేష్, కే,మల్లేష్, నాగరాజు,నరేష్, ఆటో యూనియన్ నాయకులు పాలోన్నారు.
No comments:
Post a Comment