Friday, 7 August 2015

క్రీడల్లో గోలేటి విద్యార్థుల ప్రతిభ

రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆసిఫాబాద్‌లో నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖోలో గోలేటి విద్యార్థులు రాణించారు. క్రీడాకారులు అనిల్‌, సోమశేఖర్‌ , శంకర్‌, నిఖిల్‌, శ్రీకాంత్‌, రాజ్‌గోపాల్‌ డివిజనల్‌ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో వార్డెన్‌ కేశవ్‌, జంగు, సీఆర్‌టిలు రామకృష్ణ, గోపాల్‌, నాగా, వినోద్‌ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment