సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365జయంతి గోడ ప్రతుల విడుదల
రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో శుక్రవారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365 జయంతి పురస్కరించుకొని 16-08-2015 ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగే జయంతి వారోత్సవాల గోడ ప్రతులను విడుదల చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని గౌడ జనులందరు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరారు, ఈ ప్రతులను జిల్లా ఇంచార్జి కే,అంజనేయుల గౌడ్, ఆసిఫాబాద్ నియోజక ఇంచార్జి ఎం,సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ,కొయ్యడ రాజగౌడ్ ,మోడెమ్ చిరంజీవి గౌడ్,మడ్డి శ్రీనివాస్ గౌడ్,సర్వేశ్వర్ గౌడ్,శాంతి గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్,నవీన్ జైశ్వాల్,కుందారపు శంకరమ్మ,నరసింగ రావు,అజయ్ జైశ్వాల్ తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment