Wednesday, 19 August 2015

మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించిన ఎం,పీ,డీ,వో

మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించిన ఎం,పీ,డీ,వో

రెబ్బెన మండలంలోని నవేగాంలో జడ్పీఎస్ఎస్ లో ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించారు, ఈ కార్యక్రమంలో పాటశాల చైర్మన్ అక్కేనపల్లి సుబాష్,పాటశాల ప్రధానోపాధ్యాయుడు దేవుల నాయక్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment