మండల ఎం,ఈ,వో గా వెంకటేశ్వర స్వామి
రెబ్బెన మండల ఎం,ఈ,వో గా వెంకటేశ్వర స్వామి సోమవారం నాడు భాధ్యతలు చేపట్టారు. ఈయనకు పీఆర్టీయు సంఘం వారు స్వాగతం పలికారు,గతంలో దహేగాం మండల ఎం,ఈ,వో గా పనిచేసి బదిలీపై రెబ్బెన మండలానికి వచ్చారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని పాటశాలల్లో సమష్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు, మండలంలో అన్ని పాటశాలలను సందర్శిస్తానని, ఏవైనా సమష్యలను కనబడితే సత్వరమే పరిష్కరిస్తాని తెలిపారు. ఈ కార్యాక్రమంలో పీఆర్టీయు ప్రెసిడెంట్ ఎస్,కే ఖాదర్, డీ,రవికుమార్, బత్తుల సదానందం, తదీతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment