రెబ్బెన మండలంలోని ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ ని సికందరాబాద్ రైల్వే డి.ఆర్.ఎం. అశేష్ అగర్వాల్ సందర్శించారు. వారితో పాటు సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ పాల్గొన్నారు. రెబ్బెన లోని బొగ్గు లోడింగ్ యార్డ్, సి. ఎస్.పి. పనులను మరియు స్టేషన్ వసతులను పరిశీలించారు. వీరి వెంట రైల్వే ఉద్యోగులు,ప్రజలు పాల్గొన్నారు
No comments:
Post a Comment