అన్నాచెల్లెళ్ళ అనుబంధం--రక్షాబంధన్
రెబ్బెనలోని సాయి విద్యాలయం పాటశాలలో కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ మరియి ఉపాధ్యాయిల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యాక్రమాన్ని నిర్వహించారు.విద్యార్థులు రాఖీలు కట్టుకొని ఒకరికొకరు రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.రక్షా బంధన్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి, రక్షా బంధన్ అన్నాచెల్లెళ్ల అనుంబందానికి నిదర్శమని అన్నారు.
No comments:
Post a Comment