సమ్మెను విజయవంతం చేయండి
సెప్టెంబరు 2న తలపెట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏ,అయ్,టీ,యు,సీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 15000 వరకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ఆపాలని,కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్సై,పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అన్నారు. ఈ కార్యాక్రమంలో సంతోష్, లింగంముర్తి, తిరుపతి, పొశమల్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment