కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Friday, 7 August 2015
విద్యుత సరఫరాల అంతరాయం
రెబ్బెన : సబ్‌స్టేషన్ మరమ్మత్తు పనుల వల్ల శనివారం రెబ్బెన మండలంలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఎఈ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment