Wednesday, 19 August 2015

మైనార్టీల సంక్షేమానికి చెక్కు ప్రధానం- ఎంఎల్ఏ కోవ లక్ష్మి

మైనార్టీల సంక్షేమానికి చెక్కు ప్రధానం


రెబ్బెన మండలంలోని మైనార్టీలకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి 20,000 చెక్కు ప్రధానం చేశారు,ఈ కార్యక్రమంలో తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు చోటు, జహీర్ బాబా, జబి,జామా మస్జీద్ కమిటీ సభ్యులు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ తదీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment