ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
రెబ్బెన మండలంలోని 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఎ హలీం,ఎమార్వో రమేష్ గౌడ్,జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment