రెబ్బన మండల కేంద్రంలో 5 వ వార్డు లో తెలంగాణా హరిత హరం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి మొక్కలు నటే కార్యక్రమాన్ని నిరవహించారు ఈ కార్యక్రమంలో టి ఆర్ స్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ పాల్గున్నారు కార్యక్రమంలో భాగంగా శంకరమ్మ మాట్లాడుతూ పరిసరాలు పరిశుబ్రంగా పచ్చగా ఉంటేనే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని మనుషులు పిల్చె ప్రాణవాయువు మొక్కల ద్వారానే లబిస్తుందని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి కనీసం 2 మొక్కలు నాటలని తెలిపారు ఈ కార్యక్రమంలో నంబల ఉపద్యక్షురాలు గోలెం భాగ్య ,పిల్లి రాజిత,మేఖల పార్వతి,పిల్లి లతా జజల వసంత,చంద్రగిరి లక్ష్మి,భురుసు బీమక్క లు పలుగున్నారు
No comments:
Post a Comment