స్టానిక రెబ్బెన జూనియర్ కళాశాలలో ఎన్,ఎస్,యు,ఐ కమిటీని ఎన్నుకోవటం జరిగిందని ఎన్ . ఎస్ . యు .ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యారంగ సమస్యలు కొట్టుమిత్తడుతున్నాయని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్,ఎస్,యు,ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కమిటి ని ఎన్నుకోవటం జరిగింది. కమిటీ అధ్యక్షునిగా జుబేర్ , ఉపాద్యక్షులుగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శి కార్తీక్ , సహాయ కార్యదర్శి కళ్యాణ్ , కోశాధికారి సదానంద్ , సబ్యులు సాయిక్రిష్ణ ,అనీల్ ,పవన్ ,రాజశేకర్ లు గా ఎన్నుకున్నారు
No comments:
Post a Comment