ప్రమాదవశాత్తు రైలు క్రింద పడిన మహిళ
రెబ్బెన లోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం నాడు మధ్యాహ్నం 3.30 గం,లకు రెబ్బెన నుండి కాగజ్ నగర్ వెళ్లేందుకు దహేగాం కు చెందిన చావలి (35) అనే మహిళ సింగరేణి రైలు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు రైలు కింద పడింది. దీంతో ఆమె తలకు, కాలుకు తీవ్ర గాయలవడంతో తీవ్ర రక్త స్రావం జరిగింది. ఇంత జరుగుతున్నా గాని రైల్వే సిబ్బంది పట్టించు కాకపోవడంతో గంటపాటు ఆమెను అక్కడే ఉంచారు, అనంతరం 108 అంబులేన్సులో ఆసుపత్రికి పంపించారు.
No comments:
Post a Comment