Saturday, 29 August 2015

మంచి నీళ్ళుకు బదులు పురుగుల నీళ్ళు---ఎక్కడిదక్కడే పారిశ్యుద్ధం

మంచి నీళ్ళుకు బదులు పురుగుల నీళ్ళు---ఎక్కడిదక్కడే పారిశ్యుద్ధం



మంచినీరు రావాల్సిన మంచి నీటి ట్యాంక్ నుండి ఆదివారం నాడు ఉదయం కుళాయి తిప్పగా పురుగులు, క్రిమి కీటకాలు, చెత్త వచ్చాయని రెబ్బెన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి పారిశుద్ధం అక్కడే ఉంటె అసలే వర్షా కాలం విష జ్వరాలు వ్యాపిస్తున్న సమయంలో ఇలా పురుగులతో కూడిన నీరు వస్తే ఎలా అని అంటున్నారు. రెబ్బెన ప్రజలు నీటిని కాచి చల్లార్చి వడపోసుకొని త్రాగావలసిందిగా తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు  నవీన్ కుమార్ జైశ్వాల్ రెబ్బెన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment