కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Thursday, 20 August 2015
భక్తిశ్రద్దలతో నాగుల పంచమి
భక్తిశ్రద్దలతో నాగుల పంచమి
నాగుల పంచమి సందర్భంగా బుధవారం మండలంలో మహిళలు నాగుల పంచమి భ క్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు నిర్వహించారు.
No comments:
Post a Comment