Sunday, 16 August 2015

అటవీ శాఖ మంత్రిచే ఉత్తమ సేవ పురస్కారం అందజేత

అటవీ శాఖ మంత్రిచే ఉత్తమ సేవ పురస్కారం అందజేత

69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విధి నిర్వాహణలో భాగంగా అంకిత భావంతో సేవ చేసిన కే,రాజ్ కుమార్ ఏపీఎం డీఆర్డీఏ రెబ్బెన గారికి ఉత్తమ సేవ పురస్కారం మరియి ప్రశంసా పత్రాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రి జాగు రామన్న గారి చేతుల మీదగా 15ఆగస్టు రోజున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. గతంలో కూడా 2005 జనవరి 26 న శేషాద్రి నాయుడు ప్రాజెక్ట్ అధికారి ఐ,టీ,డీ,ఏ ఉట్నూర్, అలాగే 26 జనవరి 2013 లో కలెక్టర్ అశోక్ గారి చేతుల మీదగా అందుకున్నారు.

No comments:

Post a Comment