గిరిజనులకు వైద్య సదుపాయం అందించండి-రవీందర్
గిరిజన ప్రాంతంలలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఏ,ఐ,ఎస్,ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు, సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లడుతూ గిరిజన ప్రాంతాల్లో విజ్రుంభిస్తున్న విష జ్వరాల వలన అక్కడి ప్రజలు చనిపోతున్నారని వారికి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అన్నారు.
No comments:
Post a Comment