Friday, 21 August 2015

అవినీతి సర్పంచ్ తొలగింపు

అవినీతి సర్పంచ్ తొలగింపు

గత కొంత కాలంగా గ్రామా పంచాయితి నిధులను స్వాహా చేసిన కేసులో నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లును సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారి చేశారు, గ్రామ పంచాయితి నిధులు 118809/- సర్పంచ్ నిధులు కాజేసినందుకు సస్పెండ్ ఉత్ర్తర్వులు జారీచేసి, ఉపసర్పంచ్  ఎరవోతుల పద్మకు ఇంచార్జీ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందినట్లు ఎం,పీ,డీ,వో ఎం ఎ హలీం తెలిపారు.

No comments:

Post a Comment