Friday, 28 August 2015

ఆర్మీ ఉద్యోగాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

పోలీసు, ఆర్మీ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సేవా సమితి ఆధ్వర్యంలో అందించనున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా డీజీఎం పర్సనల్‌ చిత్తరంజన్‌ కుమార్‌ కోరారు. బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు, మాజీ కార్మికులు భూనిర్వాసిత పునరావాస కేంద్రాల్లోని నిరుద్యోగ యువకులకు భీమన్న స్టేడియంలో పోలీసులు, ఆర్మీ ఉద్యోగాల కోసం సేవాసమితి ఆధ్వర్యంలో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment