Saturday, 1 August 2015

ఇందిరమ్మ ఇండ్ల అక్రమ నిర్మాణాలపై విచారణ


రెబ్బెన : రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌, గద్వాపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అక్రమనిర్మాణాలనై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కిష్టాపూర్‌ గ్రామ పంచాయితీలో 7 ఇల్లు, బాబాపూర్‌లో 19, ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరలో 3, ఖానాపూర్‌ లో 47, మొత్తం 76 ఇల్లు నిర్మించకుండానే పాత ఇల్ల పేరుమీదగా స్వాహా చేశారని ఈ నివేదికలను త్వరలో ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు. ఈ విచారణలో ఎస్‌ఐ శ్రీకాంత్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శంశాద్‌ ఖాన్‌ డీఈ రాము పాల్గొన్నారు.

No comments:

Post a Comment