Friday, 21 August 2015

నిరక్షరాస్యత నిర్మూలనే సాక్షర భారత్-సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా

నిరక్షరాస్యత నిర్మూలనే సాక్షర భారత్-సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా


సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సార్వత్రిక విశ్వవిద్యాలయ పరీక్ష నిర్వహిస్తున్నామని సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా అన్నారు. గురువారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో సాక్షర భారత్ గ్రామా సమన్వయకర్తలకు సార్వత్రిక విశ్వవిద్యాలయ పరీక్షకు సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమ మాట్లడుతూ ఆదివారం నాడు ఈ పరిక్ష ఉదయం 10 గంటల నుం నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు రాయడం మరియి చదవడం వచ్చినవారు ఎవరైనా ఈ పరిక్షను రాయవచ్చు అని తేలిపారు.

No comments:

Post a Comment