Thursday, 13 August 2015

డిప్యూటి తహశిల్దార్ కు డెల్ ట్యాబ్ అందజేత


రెబ్బన మండలంలోని తహశిల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్ గౌడ్ గురువారం నాడు డిప్యూటి తహశిల్దార్ రామ్మోన్మోహన్ కు డెల్ ట్యాబ్ ను అందజేశారు, ఈ సందర్భంగా ఎంఆర్ఓ రమేష్ గౌడ్ మాట్లడుతూ మండలం లోని ప్రజలకు మరియి రైతులకు మరిన్ని సేవలను త్వరితగతిన అందించాలని అన్నారు.

No comments:

Post a Comment