రెబ్బెన మండలంలో నూతనంగా జెకెఎల్ ఏజెన్సీ వారు ఐడియా పాయింట్ ప్రారంభించారు, ఐడియా జడ్పీఎం రియాజ్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో మరింత చేరువగా ఉండటానికి ప్రారంభించామని, 3G సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవాలని, ఇతర నెట్ వర్క్స్ కు దీటుగా సేవలందిస్తామని అన్నారు, ఈ ప్రారంభోత్సవంలో ఐడియా పాయింట్ ZSM బద్రి,ASM కమలాకర్,TSC సయిద్,రెబ్బెన డిస్ట్రిబుటర్ లోకేష్, మండలంలోని రిటైలర్లు, వినియోగదారులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment