రెబ్బెన : ఈనెల 12న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమం ఉంటుందని విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు కె సాయి , తెలిపారు. జిల్లాలోనే పెద్దదైన ఆసిఫాబాద్ డివిజన్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడం విచారించదగ్గవిషయమని, డివిజన్‌లో ఎక్కువగా ఆదివాసీలు , పేదబడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తుంటారని , దీనిపై పాలక వర్గాలు గత ఎన్నికల్లో పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికి ఆహామీలు మాటలకే పరిమిమతువుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలేకపోవడంతో చదువు ఆపేసే దుస్థితి ఏర్పడింది. గతంలో తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి, తహసీల్దార్ కార్యాలయంముందు నిరసన కా ర్యక్రమాలు చేపట్టడం జరిగిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడం జరుగుతుందని , డివిజన్‌లో విద్యార్థులందరు ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లాప్రధాన కార్యదర్శి శివాజీలు
No comments:
Post a Comment