రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని ప్రధానకార్యదర్శి సుదర్శన్ గౌడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రి వచ్చిందని, ఇట్టి విషయాన్ని గ్రహించి భక్తులు , ప్రజలు అధికారులు , అనధికారులు విచ్చేసి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు అధ్యక్షులు ఎల్‌గంటుమెర, ఉపాధ్యక్షులు శంకరమ్మ , శ్రీధర్, సోమశేఖర్, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్, నాయకులు హన్మంతు, దుర్గారావ్, సర్వేశ్వర్ గౌడ్ , తదితరులు తెలిపారు
No comments:
Post a Comment