Saturday, 1 August 2015

సిం గరేణి కాలనీలో సంక్షేమ పథకాలు


రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి కాలనీలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీపీఏ జీఎం కె. రవిశంకర్‌ అన్నారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి పైప్‌లైన్‌ , కాలనీలో కొత్త రోడ్లు, గోనేటిలో డ్రైనేజ్‌, బెల్లంపల్లిలో సులభ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నట్లు మిగిలిన పనులకు టెండర్లు పంపిన్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment