Saturday, 8 August 2015

సబ్‌ప్లాన్‌ను వెంటనే ప్రకటించాలి

బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఉపేందర్‌
రెబ్బెన : బిసీలు గత 68 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో వెనుకబడి ఉన్నట్లు ఆసంఘం జిల్లా కార్యదర్శి ఉపేందర్‌ తెలిపారు. బీసీలకు వెంటనే బిసీ సబ్‌ప్లాన్‌ , కళ్యాణ లక్ష్మీ పథకం ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాల భూమి , బీసీ సంక్షేమానికి ప్రతీ సంవత్సరం రెండువందల కోట్లు విడుదల చేయాలని

No comments:

Post a Comment