Thursday, 6 August 2015

36వ రోజుకి చేరిన గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మే


 

రెబ్బెన మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె  బుధవారానికి  36వ రోజు కావడం వలన అందుకు వినూత్నంగా  మోకాళ్ళపై నడుస్తూ  నిరసన తెలిపారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి  నాగవల్లి సుధాకర్  మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామా పంచాయతి  లో ఉడిగం చేస్తున్నాం అన్నారు .  ప్రభుత్వం తమ ఆర్దిక ఇబ్బందులను  పట్టించుకొని  , తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్‌సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు  ఈ నిరసనలో , జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ,మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్‌ ప్రకాష్‌, తిరుపతి, లక్ష్మి, రాజమ్మ, సుబ్బయ్య తదితర  కార్మిక సిబ్బంది పాల్గొన్నారు




ప-

No comments:

Post a Comment