Friday, 7 August 2015

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి

రెబ్బెన : మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఒకటవ వార్డు సభ్యులు వినోద్‌, గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షులు రవీందర్‌ తెలిపారు. గ్రామంలోని కొన్ని వార్డుల ప్రజలు విష జ్వాంలతో బాధపడుతున్నారని, వైద్యసిబ్బంది అప్రమత్తమై వ్యాధులపై అవగాహన కల్పించి వైద్యం అందించాలని కోరారు. - 

No comments:

Post a Comment