రాష్ట్రంలో బీసీలు అందరు ఐక్యంగా ఉండి పోరాడితేనే తప్ప రాజ్యాధికారం రాదని బీసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంజనేయుల గౌడ్ అన్నారు గురువారం ఆర్అండ్ బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ నిరుపేదలకు 3ఎకరాల భూమి ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని, మంత్రి శాఖకి కేటాయించాలని,చట్ట సభల్లో బీసి లకు 50% శాతం రిజర్వేషన్ కావాలని అన్నారు.ఈ సమావేశంలో తదీతర బీసి ఐక్యసంఘ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment