Monday, 17 August 2015

తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి

తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి


 తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పల్లెల అభివృద్దే లక్ష్యంగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి కే,సి,ఆర్  గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టారు. రెబ్బెన మండలంలోని నంబాల గ్రామ పంచాయితీలో  ఈ గ్రామ జ్యోతి కార్యాక్రమాన్ని నిర్వహించారు,  గ్రామజ్యోతి పథకంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు తమవంతు బాద్యతగా భావించి సహకరించినప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment