ఆధార్ కార్డు అనుసంధానంతో పట్టా పాస్ బుక్కులు ఆన్ లైన్ లో చేసుకోవాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ తెలిపారు, గతంలో ఆన్ లైన్ చేసుకొని రైతులు వెంటనే ఆన్ లైన్ లో చేసుకోవాలని అన్నారు. దూర ప్రాంతంలో ఉన్న రైతులు చరవాణీ ద్వారా సందేశం గాని,సంభాసన ద్వారా గాని చెప్పాలని అన్నారు.చరవాణీ నెంబర్ ఆర్ఐ బక్కయ్య :9849590723, ఖైర్గాం వీఅర్ఓ సంతోష్-9640554689, గంగాపూర్ వీఅర్ఓ జయలక్ష్మి-9441426577, వంకులం,తక్కలపల్లి వీఅర్ఓ వాసుదేవ్-9951092573, కిష్టాపూర్,గోలేటి, నారాయణపూర్ వీఅర్ఓ ఆశీర్వాదం-9492129409
No comments:
Post a Comment