గోలేటిలో స్వచ్ఛ భారత్
రెబ్బెన మండలంలోని గోలేటిలో బీజేపీ నాయకుడు ఏబీ పౌడల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇంచార్జీ డిప్యూటి తహసీల్దార్ రాంమోహన్ రావ్, రెబ్బెన మండల జడ్పీటీసీ బాబురావ్, గోలేటి గ్రామ సర్పంచ్ తోట లక్ష్మణ్, గోర్కా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment