పరిసరాలు శుభ్రంగా ఉంటె రోగాలు దరి చేరవు
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవని జిల్లా వైధ్యదికారిని డా, రుక్మిణమ్మ అన్నారు ఆదివారం నాడు వైద్య బృందంతో రెబ్బెన మండలంలోని తుంగేడ లో సందర్శించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షా కాలం కావడం తో గ్రామా ప్రజలు త్రాగే నీరు వేడి చేసుకొని చల్లారిన తరువాత త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని,కాలువలను శుభ్రంగా ఉంచాలని అన్నారు, దొమలు,ఈగలు లేకుండా చేయాలని సూచిచారు, జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియ వైద్యాధికారి డా,రవి, డా,సుధాకర్ నాయక్, వైద్య సిబ్బంది సుధాకర్,కరుణాకర్,తులసి, ఏఎన్ఎం లు పద్మ, విజయ లక్ష్మి పాల్గొనారు.
No comments:
Post a Comment