తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ వేడుకలు
రెబ్బెన మండలంలోని తహశిల్దార్ కార్యలయంలో శనివారం ఎమార్వో రమేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 69వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ఎస్సై సిఎచ్ హనూక్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఎ హలీం,ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్.జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment