Friday, 7 August 2015

జిల్లా ప్లీనరీ కీ తరలిన ఎస్ ఎఫ్ ఐ నాయకులు


జిల్లా ప్లీనరీ సమావేశాలలకు తరలి వెళ్తున్న ఎస్ ఎఫ్ ఐ నాయకులు శుక్రవారం నాడు మంచిర్యాలలో జరిగే ప్లీనరీ సామవేశానికి ఆసిఫాబాద్ కగాజనగర్ కేరమేరి వాంకిడి మండలాల నుంచి  అదిక సంఖ్యలో విద్యార్ధి నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె అశోక్ జి కార్తీక్ డివిజన్ కార్యదర్శి డి రాజకుమార్ డివిజన్ సహాయ కార్యదర్శి బి వినోద్  తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment