జాగృతిలో పలువురి చేరిక
తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశాన్ని రెబ్బెనలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నాడు ఉదయం 10.గం,లకు నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా జాగృతి జిల్లా కన్వీనర్ లింగంపల్లి ప్రేమ్ రావు హాజరై జాగృతి జిల్లా కన్వీనర్ విద్యార్ధి నాయకుడు ఎన్, వెంకటేష్ ఆధ్వర్యంలో పలువురు జాగృతిలో సభ్యులుగా చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ విడనాడాలని, గుడుంబా నిర్మూలనకు ప్రతి విద్యార్ధి కృషి చేయాలని, గ్రామాలలో మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలోవిద్యార్ధి నాయకులు సాగర్, సంతోష్, శ్రావణ్, గోపాల్, సాయి మహేందర్, మహేష్ తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment