నేడు రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రైవేటు మరియు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల బందు మంగళవారం విజయవంతం అయ్యిందని ఏ,ఐ,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు, అయున మాట్లడుతూ స్కాలర్ షిప్లను మరియు ఫీజు రీయెంబెర్స్ మెంట్ ను విడుదల చేయాలని,నియోజక వర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కాలిగా వున్నా ఉపాధ్యాయ,అటెండర్ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పూదారి సాయి, నాయకులు మహేందర్,సాయి క్రిష్ణ ,కళ్యాణ్,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment