Saturday, 4 July 2015

తెలంగాణ కళాకారుల జీపుజాత


రె బ్బెన : తెలంగాణ రాష్ట్ర కళాకారులచే హరితహారం ప్రచారంలో భాగంగా శని వారం రెబ్బెన మండలంలోని రెబ్బెన, గంగాపూర్‌, నందాల, గోలేటిలో తిరుగుతూ పాటలతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఇర్సాన్‌ మురళి, శిరీష, వెంకటి, చింటూ పాల్గొన్నారు. వీరికి మండల కో ఆర్డినేటర్‌ సహకారం అందించారు.

No comments:

Post a Comment