Wednesday, 8 July 2015

ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడి


రెబ్బెన మండలంలో మంగమంగళవారం నాడు మండల రిసోర్స్ సెంటర్ ముందు NSUI మరియు తెలంగాణా విద్యార్థి వేదిక సభ్యులు ధర్నా చేసి జూనియర్ అసిస్టెంట్ లింగమూర్తి కి వినతీ పత్రం ఇచ్చారు TVV జిల్లా అధ్యక్షుడు కడతల సాయి మరియు NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడిలు ఎక్కువయ్యాయని పెన్నులు పుస్తకాలను కూడా అమ్ముతున్నారని GO-1 అమలు చేయడంలో విఫలం అయ్యారు అని కాలిగా వున్నా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ ప్రైవేటు పాటశాలలో ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో TVV జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ NSUI మండల ప్రధాన కార్యదర్శి సంజీవ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment