కౌలు రైతులకు రుణం మంజూరు
రెబ్బెన : మండలంలోని దక్కన్ బ్యాక్ మేనేజర్ ప్రకాశ్ కౌలు రైతు అయిన విఠల్ కు రుణం మంజూరు చేశారు. ఈ కార్యక్రమలంలో రెబ్బెన ఎమ్మార్వో రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఇంకా మండలంలో 42 మంది కౌలు రైతులున్నారని వారికి కూడా రుణమంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.ఎ అలీమ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment