Tuesday, 28 July 2015


                కార్మిక వాడల్లో  మరుగుతున్న మురుగు 
రెబ్బన మండలం లోని సింగరేణి కార్మిక వాడల్లో ఉన్న  డ్రేనేజి కాలువలు అపరిశుబ్రంగా మరి పిల్లలు వృద్దులు   రోగాలభారిన పడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. గత కొంత  కాలంగా జనావాసాల్లో ఉన్న సివిల్ కార్యాలయం పక్కనే డ్రినేజి నిల్వ ఉండడం తో మురుగు నిల్వతో దుర్గంధం వ్యాపించి అనారోగ్యాల పాలవుతున్న మని కార్మిక కుటుంభాలు చెబుతున్నారు . ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కార్మికులు, ప్రజలు  కోరుతున్నారు.   

No comments:

Post a Comment